Tamannaah Bhatia Responds On Reports Of Buying An Expensive Flat || Filmibeat Telugu

2019-07-09 1,511

Actress Tamannaah Bhatia bought a flat in Mumbai. Report suggest that for Rs 80,778 per sqft in Versova. But actress condemns the news and says that "I’m Sindhi, how can I pay double the price for an apartment?"
#tamannaahbhatia
#bollywood
#bolechudiyan
#rajugarigadi3
#tollywood
#mumbai

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేతిలో అనుకొన్నంత అవకాశాలు లేకపోయినా విలాసవంతమైన జీవితానికి ఏం తక్కువ కానివ్వడం లేదు. ఇటీవలే ముంబైలో సొంత ఇంటి కలను సాకారం చేసుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఇంటి కోసం వెచ్చించిన వ్యయం మాత్రం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొనుగోలు చేయాల్సిన మొత్తం కంటే రెండితల డబ్బు పెట్టిందనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తాజాగా తన ఇంటికి కోసం పెట్టిన ఖర్చుపై సెన్సేషనల్‌గా స్పందించారు.